Ravinder Thirunahari

Ravinder Thirunahari

మనష్యుల్లా బతుకు తున్నార్రా మీరు
మదమెక్కిన దున్నపోతుల్ల
అదుపు తప్పిన పందుల్ల
ఏ అడవిలో ఉన్నార్రా
మానవుల మని మరచి
రక్తం రుచి మరిగిన
జంతువుల్లా రగిలిపోతున్నా
రెందుకురా
వెంటారని పిడికెడు మట్టికోసం
పేడ పురుగులల్లే
పేట్రేగు తున్నారేందుకురా
సిగ్గు లజ్జ నియత్ వదలి
కుళ్ళిన కాళేబరంలో
పురుగుల్లా
శవాలు తినే రాబందుల్లా
సలగము ( మలము )మీద ఈగల్లా
కుష్టు రోగి కురుపులు
నాకే నికృష్టుల్ల
జిహాదని దిగజారుతున్న రెందుకురా
కౌర్యం మాటున
శౌర్యం లేని దాడులు చేస్తు
గోతి కాడి నక్కల్లా
మతిలేని గాడిదల్లా
బోడి ముండలవలే
బొరియాల్లో దాక్కుని
ముసుగు ధరించిన పిశాచులై
ప్రాణాలు తీస్తున్నా రెందుకురా
పులిని గేలి చేసే పిల్లులా
సర్కస్ లో భఫున్ ల
చేవలేని సవాళ్లు విసురుతు
వీరులకు మల్లే
వీర్రావీగు తున్నారేందుకురా
కన్నుల కేందుకురా
గన్నుల పహారా
కాదేవ్వరు శత్రువులని తలిస్తే
ఏ దునియా సబ్ హమారా

ప్రేమ సత్యం సహనం ధర్మం
హిందూస్తాన్ మార్గంరా

అవినీతి అధర్మం కుట్ర కుతంత్రం
పాకిస్తాన్ దౌర్భాగ్యం రా

జై హింద్

No Comments

Post A Comment

You don't have permission to register